చింతపండుపులిహర
- చింత పండు: 2 కప్పు రసం (చిక్కగ)
- ఉప్పు: తగినంత
- తాలింపుకి కావలిసినవి
- ఎండుమిర్చి:5
- పల్లిలు: 1కప్పు
- కరివేపాకు : 3రెమ్మలు
- అవాలు: 1స్పును
- జిలకర్ర:1స్పును
- పచ్చనగపప్పు:1స్పును
- నునె: 1కప్పు
- తయారి :
- ముందుగా చింతపండు నానా బెట్టికోని గుజ్జు గ తయారి చేసుకొవాలి.
- తర్వత తాలింపు పెట్టుకొవాలి తరువత చింతపండు గుజ్జు కలపాలి 10 నిముసలు
- ఉడికించాలి తర్వత ఉడికించిన అన్నం లో కల్పుకొవాలీ చింతపండుపులిహర కూర ని ప్రిజ్ లొ నిల్వ వుంచుకోని ఎప్పుడు కప్పుడు కలుపొకోవచ్చు .
No comments:
Post a Comment